JN: తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకుని పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా కలకాలం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు. ప్రముఖ సినీ హీరో నితిన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎర్రబెల్లి


