JN: చీటకోడూరు రైతు వేదిక వద్ద 21 గ్రామాల నూతన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉత్తర్వుల కాపీలు పంపిణీ చేశారు. అర్హులందరికీ పెన్షన్ అందేలా ప్రభుత్వాన్ని అధికారులను కోరుతానన్నారు. వికలాంగ తల్లిదండ్రుల పెన్షన్‌లో నిబంధనలు సడలించాలని కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు, అర్హులకు పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
అర్హులందరికీ పెన్షన్లు అందేలా కృషి చేస్తా: పల్లా


