KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం ZP పాఠశాలలో మంగళవారం ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించే అల్పాహార కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు అల్పాహార కార్యక్రమం ప్రారంభం


