NLG: మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సమయపాలనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో (డీసీహెచ్ఎస్) భానుప్రసాద్ స్పందించారు. ఓపీ సమయం వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశుద్ధ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమయపాలన పాటించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు: DHS


