MBNR: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రైటర్లు రోజుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రూ.5 లక్షల సీసీ రోడ్డు బిల్లుకు 20 శాతం కమిషన్ ఇవ్వాల్సి వస్తోందని, కమిషన్లు ఇవ్వలేక కాంట్రాక్టర్లు పనులు వదిలి పారిపోతున్నారని విమర్శించారు.
తెలంగాణ
'ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది'


