TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు15 గంటల సమయం పడుతోంది. 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్ని వసతులు కల్పించింది. నిన్న స్వామివారిని 68,495 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,977 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మంగళవారం: నేటి తిరుమల సమాచారం


