హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేటీఆర్‌ను అడిగిన చిన్నారి ప్రశ్న

SRCL: వీర్నపల్లి మండలం అడవిపదిరలో సోమవారం మాజీ సర్పంచ్ తిప్పవరపు భాస్కర్ కుమార్ కుమార్తె దీపిక, అల్లుడు భానుప్రసాద్ చారిలను ఆశీర్వదించేందుకు వచ్చిన కేటీఆర్‌ను ఓ మూడేళ్ల చిన్నారి ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన నీలం జలేందర్, లాస్య కుమార్తె శ్రీయాన్షిక 'కేసీఆర్ తాత బాగున్నారా' అని అడగ్గా, కేటీఆర్ నవ్వుతూ దగ్గరకు తీసుకుని ఆయన క్షేమమేనని చెప్పారు. ఏ తరగతి అని ఆరా తీశారు.