హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్దకల్ ఆలయ టెంకాయల వేలం ఎంతంటే..!

NRPT: మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో టెంకాయల వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన పూజారి మల్దకల్ రూ.25,05,999కు దక్కించుకున్నారు. గతేడాదితో పోలిస్తే రూ.2,46,999 అదనపు ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు, ఏవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. తలనీలాల వేలంలో దాసరి రామకృష్ణ రూ.3,27,777కు దక్కించుకున్నారు.