HYD: ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధంలేని కొందరు వ్యక్తులు హాస్టల్లో ఉన్నట్లు పోలీసుల వివరాలలో వెళ్లడైందని ఓయూ రిజిస్టర్ ప్రొ.నరేష్ రెడ్డి వెల్లడించారు. శిథిలా వ్యవస్థకు చేరిన ఈ 1, ఈ 2, డీ, బీఎడ్ హాస్టల్లోని విద్యార్థులకు ఇతర హాస్టల్లను కేటాయించాలని సూచించారు. విద్యార్థుల రక్షణ బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఓయూ హాస్టల్లో బయట వ్యక్తుల తిష్ట


