ATP: పంచాయతీ ఎన్నికల వేళ నక్కలపల్లి ఏకగ్రీవానికి మొగ్గుచూపింది. గ్రామాభివృద్ధికి ఎక్కువ డబ్బులిస్తామన్న వారిని సర్పంచ్‌గా ఎన్నుకునే పద్ధతిని ఈసారీ కొనసాగించారు. జనరల్ మహిళకు రిజర్వ్ అయిన ఈ స్థానానికి 9 మంది పోటీపడ్డారు. రూ.25.6 లక్షలు ఇస్తామంటూ చీటీ రాసిన సుదర్శనరెడ్డి భార్య అఖిలను గ్రామస్తులు సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
చీటీల పద్ధతిలో సర్పంచ్ ఏకగ్రీవం


