VKB: పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందింది. అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల వైపు వస్తుండటంతో వాటి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అటవీ ప్రాంతంలో నేవీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అడవి జంతువులు జనావాసాల వైపు వస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ
దామగుండం అడవిలో కుక్కల దాడిలో జింక మృతి!


