హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత'

WGL: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ.. బాధ్యతాయుతంగా ప్రయాణించాలని ఖానాపూర్ పోలీసులు సూచించారు. తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన అవగాహన చిత్రంతో ప్రతి ఒక్కరూ.. ఎవరికో ఒకరికి ఆత్మీయులేనని, క్షేమంగా ఇంటికి చేరడం ముఖ్యమని సందేశమిచ్చారు. వేగం తగ్గించి వాహనాలు నడపాలని, పాదచారులకు దారి ఇవ్వాలని కోరారు. రహదారి భద్రత అందరి బాధ్యతని గుర్తుచేశారు.