సత్యసాయి: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. 12 మండలాల్లో నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవంబర్ 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ


