హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తీరనున్న త్రాగునీటి కష్టాలు!

నంద్యాల: బనగానపల్లి నియోజకవర్గంలో మంచినీటి కష్టాలు తీరనున్నాయి. వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా 161 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. అవుకు జలాశయం నుంచి నీటి సరఫరా చేసేందుకు కావాల్సిన పనులు చేపట్టేందుకు రూ.510 కోట్లు వెచ్చించనున్నారు. టెండర్లు పూర్తి కాగానే పనులు ప్రారంభించనున్నారు.