హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణం!

NLR: అనంతసాగరం నుంచి ఆత్మకూరు వైపు ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ఉదయం వేళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 నుంచి 9:30 గంటల మధ్య బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో విద్యార్థులు ఫుట్‌బోర్డులపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఉదయం వేళ అదనపు ఆర్టీసీ సర్వీసు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.