కోనసీమ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. లీకేజీ ప్రభావిత ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు ONGC ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
గ్యాస్ లీకేజీపై సీఎం ఆదేశాలు


