KDP: వేంపల్లి మండలం అలవలపాడులోని శాంబశివయ్య దేవాలయంలో వినాయక విగ్రహాన్ని అపహరించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలోనూ ఇదే విగ్రహం చోరీకి యత్నించారని పేర్కొన్నారు. దేవాలయాలకు రక్షణ కరవైందని, ఇప్పటికైనా ఆలయానికి సరైన భద్రత కల్పించి.. విగ్రహం చోరీకి యత్నించిన నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలో వినాయక విగ్రహం చోరీకి యత్నం


