హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహ ఏర్పాటుకు రూ.10,000 విరాళం అందజేత

NRML: కడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఏర్పాటుకు నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి ముడికే మల్లేష్ యాదవ్ రూ.10.000 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు జనని జన్మభూమి సొసైటీ ఫౌండర్ కొమురవెల్లి భూమేష్,సభ్యుడు చీమల భీమేష్ కు విరాళాన్ని అందజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.