ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మంగళవారం సీసీఐ క్వింటాల్ పత్తికి రూ.8,667 ధర చెల్లించగా, ప్రైవేట్ ధర రూ.9,120 పలికింది. సోమవారంతో పోలిస్తే సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర క్వింటాల్‌కు రూ.120 పెరిగినట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఆదిలాబాద్‌లో రూ.120 పెరిగిన పత్తి ధర


