గుంటూరు: మిర్చి యార్డుకు కొత్త మిర్చి రాక ముందుగానే ప్రారంభమైంది. సోమవారం ఒక్కరోజే 12 వేల బస్తాల కొత్త మిర్చి సహా మొత్తం 29,109 బస్తాల సరకు వచ్చింది. 1081 రకం మిర్చి క్వింటాల్ ధర రూ.23 వేల వరకు పలకగా, ఇతర రకాల ధరలు రూ.20,800 నుంచి రూ.22 వేల మధ్య కొనసాగాయి.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు మిర్చి యార్డుకు కొత్త పంట రాక ప్రారంభం


