హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్లాట్ కోచింగ్‌కు పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీ పోస్టులు

MBNR: గండీడ్ మండలం వెన్నచేడ్ మోడల్ స్కూల్లో క్లాట్ కోచింగ్ కోసం పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీని నియమించనున్నారు. ఎల్‌ఎల్‌బీ లేదా పీజీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ రాయిస్ ఫాతిమా తెలిపారు. గంటకు రూ.600 పారితోషికం అందిస్తామని, ఆసక్తిగల వారు నవంబర్ 17, 18 తేదీల్లో పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.