NLG: జిల్లాలో చలికాలంలోనూ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వర్షాభావంతో భూగర్భజలాలు పడిపోవడంతో రైతులు బోర్ల ద్వారా వరి సాగు చేస్తున్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. గతేడాది నవంబర్ 15న 10.39 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా, ఈ ఏడాది అదే రోజున 13.77 మిలియన్ యూనిట్లకు చేరింది.
తెలంగాణ
చలికాలంలోనూ పెరిగిన విద్యుత్ వినియోగం


