KMR: ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోని బొల్లారం సెక్షన్ పరిధిలో పర్మల్ల బీట్ నం731 కంపార్ట్మెంట్లో అక్రమణకు గురైన 25 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు బొల్లారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సయ్యద్ అశ్వాక్ తెలిపారు. కామారెడ్డి అటవీశాఖ అధికారి నిరజ్ కుమార్ ట్రిబ్రీ వాల్ ఆదేశాల మేరకు భూమిని స్వాధీనం చేసుకోని జేసీబీతో కంధకాలు తవ్వించినట్లు చెప్పారు.
తెలంగాణ
అక్రమణకు గురైన అటవీ భూమి స్వాధీనం


