తిరుమల శ్రీవారిని సినీ నటుడు హీరో నితిన్ మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించి, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపలకు వచ్చిన నితిన్‌తో ఫోటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీవారి సేవలో సినీ హీరో నితిన్


