హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోటప్పకొండపై అర్థరాత్రి అగ్నిప్రమాదం

పల్నాడు: ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండపై సోమవారం రాత్రి సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అర్థరాత్రి వేళ కొండపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయన్నారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ ప్రమాదంతో స్థానికంగా కొంత ఆందోళన కలిగించింది. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది.