హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ హుక్కా కేఫ్‌పై పోలీసుల మెరుపు దాడి

RR: గచ్చిబౌలి వినాయక్ నగర్‌లోని 'స్కై కేఫ్'పై పోలీసులు మెరుపు దాడి చేసి, ఆహార విక్రయాల ముసుగులో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా దందాను రట్టు చేశారు. ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని, 12 హుక్కా పాట్స్, 20 పైపులు, ఫ్లేవర్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పాత నిందితులే మళ్లీ ఈ కేఫ్‌ను నడుపుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.