హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధి హామీ కూలీల ఇబ్బందులు!

ADB: వీబీజీ రాంజీ ఉపాధి కూలీలు ఆన్‌లైన్ ఫోటో నమోదు కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం బోథ్ మండలంలోని నారాయణ పూర్ గ్రామంలో పనులు ప్రారంభం సమయంలో జాదవ్ అంబాజీ అనే వ్యక్తి ఫోటో ఆన్లైన్ చేయగా నమోదు కాలేదు. పత్తితో గడ్డం, మీసం ఏర్పాటు చేసి ఫోటో తీయగా నమోదయింది. గతంలో ఇతనికి గడ్డం మీసం ఉండడం ప్రస్తుతం లేకపోవడంతో అలా జరిగిందని అధికారులు తెలిపారు.