హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకుమానులో ఎన్నికల అధికారులకు శిక్షణ

GNTR: కాకుమాను జడ్పీ స్కూల్‌లో మంగళవారం ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. పోలింగ్, కౌంటింగ్ విధానాలను కె.వీరాస్వామి వివరించారు. మండలంలోని 18 పంచాయతీలు, 178 కేంద్రాలకు ఈ నెల 19న నోటిఫికేషన్ వస్తుంది. 21 నుంచి 23 వరకు నామినేషన్లు, డిసెంబర్ 2న పోలింగ్ జరుగుతాయి. సిబ్బంది 28, 29 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వాడుకోవాలని ఎంపీడీవో జి.వీరాస్వామి కోరారు.