HYD: దక్షిణ భారత మెట్రో ఆదాయంలో హైదరాబాద్ సత్తా చాటింది. బెంగళూరు తర్వాత 2వ స్థానంలో నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో HYD మెట్రో రూ.1,113 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రూ.1,191 కోట్లతో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా.. కేవలం రూ.78 కోట్ల తేడా మాత్రమే ఉంది. ఐటీ, వాణిజ్య కార్యకలాపాలు, ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో మన మెట్రో ఆదాయం మరింత పెరిగే అవకాశముంది.
తెలంగాణ
సౌత్ ఇండియా మెట్రోలో HYD టాప్-2


