MNCL: నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండల మామడిపల్లి గ్రామానికి చెందిన దుమల్లా అమూల్యకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద చికిత్స నిమిత్తం 2,50,000 విలువగల LOCని అందజేశారు.
తెలంగాణ
'నిరుపేదలకు అండగా ప్రభుత్వం ఉంటుంది'


