హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మార్కింగ్

MBNR: కౌకుంట్లలో లబ్ధిదారురాలు కుర్వ లక్ష్మికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ ఉల్లి నరేష్ కుమార్, కిషన్ రావు, కార్యదర్శి బుచ్చన్న మార్కింగ్ వేశారు. పైరవీలకు తావులేకుండా నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేయడం ప్రజాపాలనకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. సొంతింటి కల నెరవేర్చిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ప్రభుత్వానికి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.