హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా అయ్యప్ప స్వామి అంబలం పూజ

VSP: అడివివరం స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వామి లంక భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం అంబలం పూజ అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఆదివారం ప్రారంభమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కొనసాగింపుగా ఈ ప్రత్యేక పూజలను నిర్వహించారు.​గురుస్వామి లంక భాస్కర్ పర్యవేక్షణలో స్వాములకు, భక్తులకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు మరియు భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.