BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్‌లో ప్రధాన రహదారి, పైప్‌లైన్ ప్రాంతంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నారంటూ ఓ మహిళ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో జరుగుతున్న నిర్మాణంపై గ్రామపంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ పనులు కొనసాగుతున్నాయని ఆమె ఆరోపించారు.
తెలంగాణ
అధికారుల నోటీసులు బేఖాతరు చేస్తున్నారా?


