హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డెంకాడలో కార్డాన్ అండ్ సెర్చ్

VZM: జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు డెంకాడ పిఎస్.పరిధిలోని డెంకాడ గ్రామంలో మంగళవారం భోగాపురం గ్రామీణ సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పత్రాలు లేని 20 వాహనాలు,రెండు ఆటోలను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు.పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో శాంతిభద్రతలను అరికట్టేందుకు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించినట్లు చెప్పారు.