NZB: జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన మారంపల్లి అమృత(50) ఆత్మహత్యకు పాల్పడింది. అప్పు చెల్లించాలంటూ ఓ వ్యక్తి వేధింపులకు గురిచేయడంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుమారుడు శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జక్రాన్‌పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు.
తెలంగాణ
అప్పుల వేధింపులతో మహిళ ఆత్మహత్య


