WNP: చిన్నంబావి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోవాలంటూ యువకుడు వేధించడంతో మనస్తాపానికి గురైన 17 ఏళ్ల విద్యార్థిని గతవారం పురుగుమందు తాగింది. మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. ప్రవీణ్‌తో పాటు వేధింపులకు సహకరించిన నాగశేషయ్య, రామస్వామిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామన్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ
యువకుడి వేధింపులు.. విద్యార్థిని మృతి!


