హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకటనలకే పరిమితమైన అభివృద్ధి

NLG: ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి, కాలపరిమితితో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షించాలి. ప్రతిపాదనలు, హామీలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలైతేనే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రజలు కోరుతున్నరు.