KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో లా, వివిధ పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను వెంటనే స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని శాతవాహన జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు లింగంపల్లి మహేశ్, బత్తుల రాజు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖాళీ సీట్ల భర్తీకి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'పీజీ, లా కోర్సుల ఖాళీ సీట్లను స్పాట్ కౌన్సెలింగ్‌తో భర్తీ చేయాలి'


