SKLM: రైతులు ఖరీఫ్ లో పండించే ధాన్యం మిల్లులకు రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ పరికరం తప్పనిసరిగా అమర్చుకోవాలని మిల్లులకు ధాన్యం రవాణా చేసే వాహన దారులకు ఏవో మోహనరావు సూచించారు. మంగళవారం ఆమదాలవలస ప్రభుత్వ కళాశాల మైదానంలో ఉ. 9 గంటల నుంచి జీపీఎస్ రెన్యువల్ తో పాటు కొత్త జీపీఎస్ పరికరాలను అమర్చే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ధాన్యం వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి'


