BHPL: గోరికొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో క్రీడా మైదానాలు నిర్వహణ లోపంతో ఆటలకు దూరమవుతున్నాయి. ప్రాంగణాల్లో పిచ్చిమొక్కలు పెరిగి క్రీడలకు వీలులేకుండా పోయింది. మండల కేంద్రంలోని పాఠశాల మైదానంలో MPDO, MRO పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో క్రీడా బోర్డును తొలగించారు. యువతకు ప్రత్యేక క్రీడా మైదానం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు..యువతకు తప్పని ఇబ్బందులు


