NTR: జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)ను స్వయంశక్తి విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షుడు వడ్డెపూడి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో దివ్యాంగుల బృందం కలిసింది. తమకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు లేక పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే.. అర్హులైన దివ్యాంగులకు మార్చి నెల లోపు ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మార్చిలోపు దివ్యాంగులకు ఇళ్లు: ఎమ్మెల్యే


