KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఇఫ్కో కంపెనీకి చెందిన 2,680.02 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకున్నట్లు మంగళవారం ఖమ్మం వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య తెలిపారు. ఖమ్మం జిల్లాకు 480.02 మె.టన్నులు,భద్రాద్రి జిల్లాకు 1,500 మె.టన్నులు,మహబూబాబాద్ జిల్లాకు 600 మె.టన్నులు సరఫరా చేయగా మరో 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్ గా నిల్వ చేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
జిల్లాకు చేరుకున్న యూరియా నిల్వలు


