MDK: జిల్లా ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానంలో ఏడాది కాలానికి నిర్వహించిన వేలంలో కొబ్బరికాయల హక్కు రూ.1.21 కోట్లకు డి. లింగోజి, ఒడిబియ్యం హక్కు రూ.1.13 కోట్లకు ఎస్. బాలరాజ్ దక్కించుకున్నారు. పూజా సామగ్రి రూ.34.50 లక్షలకు బి. నర్సాగౌడ్, చెప్పుల భద్రత రూ.7.30 లక్షలకు ఎం. దుర్గాగౌడ్ పొందారు. ఈ కార్యక్రమంలో ఈఓ వీరేశం, పర్యవేక్షకులు రంగారావు పాల్గొన్నారు.
తెలంగాణ
ఏడుపాయలలో సీల్ టెండర్లు, బహిరంగ వేలం


