KMM: తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన క్రిస్టియన్ మైనారిటీలకు డ్రోన్ ఆపరేటర్ శిక్షణ, ఉపాధి కల్పించుట కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహమ్మద్ ముజాహిద్ తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 21లోపు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
తెలంగాణ
డ్రోన్ ఆపరేటర్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


