ఆంధ్రప్రదేశ్
విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ విశాఖలో BARC కాలనీ అభివృద్ధికి CPWDతో కీలక ఒప్పందం.. 70 ఇళ్ల నిర్మాణం
➢ విశాఖలో ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ఇంట్లో చోరీ.. బంగారు నగలు మాయం
➢ మారివలసలో హిట్ అండ్ రన్.. మహిళ మృతి, పరారీలో వాహనదారుడు
➢ సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం.. కలెక్టర్, జేసీకి అభినందనలు


