హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలేజీ బస్సుల పార్కింగ్‌తో ట్రాఫిక్ ఇబ్బంది

బాపట్ల సూర్యలంక రోడ్డుపై ఎన్‌ఆర్‌ఐ కాలేజీ బస్సుల పార్కింగ్‌తో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ అక్రమ కట్టడంపై అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి అక్రమ నిర్మాణాలు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.