హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో రామోజీ అవార్డుల ప్రదానం

విజయవాడలోని డా. బీఆర్ అంబేద్కర్ కళావేదికపై సోమవారం రెండో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం జరిగింది. రామోజీరావు జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈసారి తొమ్మిది విభాగాల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షల నగదు అందజేస్తారు.