హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చెడు ప్రవర్తన పట్ల ధైర్యంగా నో చెప్పాలి'

CTR: పిల్లలు చెడు ప్రవర్తన కలిగిన వారి పట్ల ధైర్యంగా నో చెప్పాలని పద్మజ సూచించారు. సోమవారం బీవీ రెడ్డి పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శను గుర్తించి, వేధింపులు ఎదురైతే వెంటనే పెద్దలకు తెలియజేయాలని సూచించారు.