ఏలూరు: గొల్లగూడెం సెక్షన్ పరిధిలోని చేబ్రోలు సబ్ స్టేషన్ లో చేబ్రోలు డొమెస్టిక్, సాయిరాంపేట ఫీడర్లలో, చెట్ల నరికివేత, మరమ్మతు పనుల నిమిత్తం మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు గొల్లగూడెం ఏఈ వేణు తెలిపారు. 17వ తేదీ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత


