హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి'

ASR: అక్వాన్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. ఈనెల 17 నుండి 20 వరకు భారీ నుండి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయట తిరగొద్దని ఆయన సూచించారు. ఉదృతంగా ప్రవహించే వాగులు దాటేందుకు ప్రయత్నించవద్దని, సహాయక చర్యల నిమిత్తం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.